మల్బరీలలో విటమిన్లు ఎ, సి, కె, పొటాషియం పుష్కలంగా ఉంటాయి.
మల్బరీ గుండె ఆరోగ్యానికి చాలా మంచిది.
మల్బరీలలోని ఆహార ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
మల్బరీలలో ఉండే విటమిన్ ఎ కళ్ళను ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఫైబర్ అధికంగా ఉండే మల్బరీలను ఆహారంలో చేర్చుకోవడం జీర్ణక్రియకు మంచిది.
మల్బరీ ఎముకల ఆరోగ్యానికి మంచిది.
మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా మల్బరీలను తినవచ్చు.
మల్బరీలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది.