పైనాపిల్ తినడం వల్ల కొంతమందిలో అలెర్జీ ప్రతిచర్యలు, వాపులు వస్తాయి. పైనాపిల్ ఎక్కువగా తినడం వల్ల దంతక్షయం సమస్యలు వస్తాయి. పైనాపిల్ తరుచుగా తీసుకోవడం వల్ల శరీరంలో జీవక్రియ పెరుగుతుంది. యాంటి యాక్సిడెంట్స్, అథిరోస్ల్కేరోసిస్, హృదయ సంబంధిత రోగాలు, పలు రకాల క్యాన్సర్‌ల నుంచి శరీరాన్ని రక్షిస్తాయి.
మధుమేహం, కొన్ని రకాల క్యాన్సర్‌లు, గుండె జబ్బులు, దీర్ఘకాలిక మంట మొదలైన వ్యాధులతో పోరాడడంలో కీలకమైన ఫ్లేవనాయిడ్స్, ఫినాలిక్ సమ్మేళనాలు అనే యాంటీ ఆక్సిడెంట్‌లపై ఇవి ప్రత్యేకంగా పనిచేస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.