×
SEARCH
Telugu
हिन्दी
English
தமிழ்
मराठी
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
టారెట్
జాతక చక్రం
జాతక పొంతనలు
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
ఆధ్యాత్మికం
శ్రీకృష్ణాష్టమి
వార్తలు
ప్రార్థన
హిందూ
శ్రీరామనవమి
పండుగలు
వినాయక చవితి
బ్రహ్మోత్సవాలు
దసరా
సంక్రాంతి
దేవీ నవరాత్రులు
యోగా
ఆసనాలు
కథనాలు
హాస్యం
జోకులు
దినఫలాలు
ఫోటోగ్యాలెరీ
వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
ఆరోగ్యం
క్రికెట్
భవిష్యవాణి
ప్రేమాయణం
ఆధ్యాత్మికం
యోగా
హాస్యం
దినఫలాలు
ఫోటోగ్యాలెరీ
హార్ట్ ఎటాక్ రాకుండా వుండాలంటే ఏం చేయాలి?
సిహెచ్
శనివారం, 9 నవంబరు 2024 (23:51 IST)
ఇటీవలి కాలంలో గుండెపోటు మరణాలు కనబడుతున్నాయి. ఈ గుండెపోటు సమస్య రాకుండా వుండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేమిటో తెలుసుకుందాము.
పండ్లు, తాజా కూరగాయలు తినాలి.
మసాలా పదార్థాలు, జంక్ ఫుడ్కి దూరంగా వుండాలి.
ఉదయం వేళ సూర్యకాంతిలో వేగంగా నడిస్తే గుండె కండరాలు బలపడతాయి.
సిగరెట్, చుట్ట, బీడీ స్మోకింగ్ చేయరాదు.
రక్తపోటు, షుగర్ స్థాయిలు కంట్రోల్లో వుండేట్లు చూసుకోవాలి.
కనీసం 8 గంటలకు తగ్గకుండా నిద్రపోవాలి.
అధిక బరువు మంచిది కాదు కనుక దాన్ని వదిలించుకోవాలి.
గుండెపోటును అడ్డుకోవాలంటే కుడివైపు పడుకుని నిద్రించాలి.
వెబ్దునియా పై చదవండి
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
సంబంధిత వార్తలు
గుండెపోటు రాకుండా వుండాలంటే ఏం చేయాలి?
ఉసిరికాయ పొడితో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు
రాగులుతో చేసిన పదార్థాలు ఎందుకు తినాలి?
బీట్ రూట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు
ఎక్స్పైరీ డేట్ బిస్కెట్లు తింటే ఏమవుతుందో తెలుసా?
తాాజా వార్తలు
ప్రభాస్, అల్లు అర్జున్పై పోస్టులు పెట్టిన వారిని అరెస్ట్ చేయండి.. రోజా డిమాండ్ (Video)
హైదరాబాదులో 24 గంటల పాటు నీటి సరఫరాకు అంతరాయం.. ఎందుకంటే?
వచ్చే ఎన్నికల్లో 100 శాతం విజయం మనదే.. కేసీఆర్
మహారాష్ట్ర ఎన్నికలు: వ్యానులో వామ్మో రూ.3.70 కోట్లు స్వాధీనం
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త పెద్దిరెడ్డి సుధారాణి అరెస్ట్
టాలీవుడ్ లేటెస్ట్
సోనీ LIV ఫ్రీడమ్ ఎట్ మిడ్నైట్ ట్రైలర్ను ఆవిష్కరణ, నవంబర్ 15న ప్రసారం
హైదరాబాద్లో కట్టుదిట్టమైన భద్రత నడుమ సికిందర్ షూటింగ్
శంకర్ గారితో పని చేయడం అదృష్టం: రామ్ చరణ్
గేమ్ ఛేంజర్ టీజర్ వచ్చేసింది - నేను ఊహకు అందను అంటున్న రామ్ చరణ్
డ్రింకర్ సాయి టైటిల్ ఆవిష్కరించిన డైరెక్టర్ మారుతి
యాప్లో చూడండి
x