రాత్రిపూట అన్నం తీసుకోకుండా రోటీలను మాత్రమే తీసుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని వైద్యులు చెప్తున్నారు. బియ్యంతో పోల్చితే గోధుమ పిండిలో ఐదురెట్లు ఎక్కువగా ప్రోటీన్లు వున్నాయి. మూడురెట్లు కార్బోహైడ్రేడ్లు, పదిరెట్లు పొటాషియం వున్నాయి. రైస్ కంటే గోధుమల్లో గ్లైసిమిక్ ఇండెక్స్‌లు తక్కువ. ఇంకా రోటీలను రాత్రి పూట తీసుకుంటే.. రక్తంతో చక్కెర స్థాయిలు పెరగవు.