3. జలుబు, దగ్గుతో బాధపడేవారు.. ఆలివ్ నూనెను వేడి చేసుకుని అందులో కొద్దిగా శొంఠి, పుదీనా ఆకులు చేసి మరికాసేపు మరిగించుకోవాలి. ఇలా తయారైన నూనెను గొంతులు రాసుకుంటే ఈ సమస్యల నుండి విముక్తి లభిస్తుంది.
5. అధిక బరువు కారణంగా చాలామందికి శరీరంలో వ్యర్థాలు అధికంగా ఉంటాయి. వాటిని తొలగించాలంటే.. ఆలివ్ నూనెను వాడాలి. ఆలివ్ నూనెలోని యాంటీ ఆక్సిడెంట్స్, ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఈ వ్యర్థాలు తొలగించుటకు మంచిగా దోహదపడుతాయి. కాబట్టి రోజూ ఆలివ్ నూనెను వాడడం మరచిపోకండి..