బొప్పాయి విత్తనాలు, మూలాలు, ఆకుల కషాయం పిండానికి హాని కలిగిస్తాయనీ, గర్భిణీ స్త్రీలకు బొప్పాయి తినకుండా ఉండమని నిపుణుల సలహా.
బొప్పాయిలో ఫైబర్ కంటెంట్ అధికం, దీనిని అధికంగా తినడం వల్ల కడుపు నొప్పి వస్తుంది.
బొప్పాయి పండ్లలోని ఫైబర్ అతిసారానికి కారణమవుతుంది, దీనివల్ల డీహైడ్రేషన్‌కు గురవుతారు.