అటు అతిగా నిద్రపోకుండా, తక్కువ సమయం నిద్రపోకుండా చూసుకోవాలి. రోజూ అరగంట పాటు నడవటం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. తద్వారా గుండె సంబంధిత రోగాలన నయం చేసుకోవచ్చు. ఇంకా లిఫ్ట్, ఎస్క్లేటర్ వంటి వాటికి బదులుగా మెట్లను ఉపయోగించాలి.
శరీర బరువును తగ్గించుటలో ముఖ్య పాత్ర పోషించే విటమిన్ సి, ఫైబర్‌లు ఈ పండ్లలో పుష్కలంగా ఉంటాయి. ఇవి జీవక్రియ రేటును పెంచి, శరీర బరువు తగ్గుటను ప్రోత్సహిస్తాయి. శరీర బరువు తగ్గించుటలో గ్రీన్ టీ శక్తివంతంగా పని చేస్తుంది. దీనిలో ఉండే పాలీ-ఫినాల్స్, శరీరంలో ఉన్న ట్రైగ్లిసరైడ్ స్థాయిలను తగ్గిస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.