అధిక రక్తపోటును పెంచే వరస్ట్ ఫుడ్, ఏంటవి?

శనివారం, 10 సెప్టెంబరు 2022 (23:41 IST)
అధిక రక్తపోటుకు తినే ఆహారంలో ఉప్పు శాతం ఎక్కువగా వుండటమే. అందువల్ల హైబీపీ వున్నవారు తినేటప్పుడు ఉప్పు గురించి బాగా ఆలోచన చేస్తుంటారు. ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే ఫుడ్ అధిక రక్తపోటు వున్నవారు తీసుకోకుంటే వుంటేనే మంచిది.
 
రెస్టారెంట్ ఫుడ్
మళ్లీమళ్లీ ఉడకబెట్టే పదార్థాలు
ఉప్పును మోసుకొచ్చే స్నాక్స్
ఊరగాయ పచ్చళ్లు
బ్రెడ్
టమోటా సూప్, జ్యూస్
శుద్ధిచేసిన మాంసం
పిజ్జీ
బీర్, వైన్, మద్యం
వెన్న

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు