ఇక గ్రీన్ టీ, లవంగాలు కూడా నోటి దుర్వాసనను తొలగించడంలో బాగా పనిచేస్తాయి. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటుంది, తద్వారా గ్రీన్ టీ ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులోని ఫాలీఫెనాల్స్ లాలాజలంలోని దుర్వాసనతో పోరాడతాయి. తద్వారా నోటిని తాజాగా ఉంచేందుకు ఉపయోగపడతాయి.