వర్షాకాలంలో జలుబు, దగ్గుతో పాటు వైరల్ ఫీవర్, టైఫాయిడ్, డెంగ్యూ వంటి జ్వరాలు కూడా జనాలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా డెంగ్యూ జ్వరంతో బాధపడేవారి సంఖ్య పెరిగిపోతుంది.
అదెలాగంటే..10 తమలపాకులు, పుదీనా ఆకులు ఒక కప్పు, కరివేపాకు పొడి మూడు టేబుల్ స్పూన్లు, కొత్తి మీర తరుగు గుప్పెడు, అరటి దూట ఒక కప్పు.