ఎక్కువ జ్వరం ఉందా? అయితే ఈ ఒక్కటి చేస్తే చాలు

గురువారం, 31 అక్టోబరు 2019 (20:28 IST)
ప్రస్తుతం వైరల్ ఫీవర్లతో జనం వణికిపోతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేటు ఆసుపత్రుల్లోను చేరే రోగుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. వైరల్ ఫీవర్లు, డెంగ్యూలతో ఆసుపత్రులలో రోగులు చేరుతున్నారు. అయితే అధిక జ్వరం ఉన్నప్పుడు ఒక చిన్న చిట్కాతో జ్వరాన్ని పోగొట్టుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
 
అధిక జ్వరం ఉన్నప్పుడు మందులు వాడటం కన్నా బొప్పాయి ఆకులను తీసుకుని వాటిని పిండి అందులో నుంచి వచ్చే రసంలో పసుపును కలిపి మిక్స్ చేసుకుని వెంటనే తాగేయాలి. దీంతో వేడిగా ఉండే శరీరం మొత్తం ఒక్కసారిగా చల్లబడిపోతుంది. ఇలా అధిక జ్వరం వచ్చినప్పుడల్లా చేస్తే సుళువుగా శరీరం చల్లబడి.. మళ్ళీ మళ్ళీ వైరల్ ఫీవర్లు వచ్చే అవకాశమే వుండదంటున్నారు ఆయుర్వేద నిపుణులు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు