స్నానం చేయకూడదు..
ఆహారం తీసుకున్న తర్వాత స్నానం చేయకూడదు. భోజనం తర్వాత స్నానం చేయడం ద్వారా చేతులు, కాళ్లలో రక్తప్రసరణ వేగిరం అవుతుంది. తద్వారా ఆహారం జీర్ణమయ్యేందుకు కావలసిన రక్త ప్రసరణ తగ్గిపోతుంది. దీంతో ఉదరంలోని ఆహారం జీర్ణం కావడం కూడా తగ్గిపోతుంది.