*నువ్వుల్లో అధికంగా నూనె కంటెంట్ ఉండటం వల్ల హార్మోనులను ఉత్పత్తి చేస్తుంది మరియు హార్మోనులను బ్యాలెన్స్ చేస్తుంది. అందువల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ను తగ్గిస్తుంది, పీరియడ్స్‌ను రెగ్యులర్ చేస్తుంది.
*పచ్చిబొప్పాయిని క్రమంగా తింటుండటం వల్ల యూట్రస్ మీద ప్రభావం చూపుతుంది. యూట్రస్‌కు రక్తప్రసరణను అందిస్తుంది. అదేవిధంగా, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సమస్యను కూడా నివారిస్తుంది. ఒకప్పుడు చాలామంది అరుదుగా తినే పండ్లలో బొప్పాయి అన్నిటికంటే ముందు స్థానంలో ఉండేది. కానీ రానురాను బొప్పాయిలో ఎన్ని పోషక విలువలున్నాయో అందరికీ తెలియడంతో ఈ పండును తినేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు.