బేకింగ్ సోడా, నిమ్మకాయలతో... ఒక బౌల్‌లో స్పూన్ బేకింగ్ సోడాను తీసుకుని అందులో నిమ్మకాయ రసాన్ని పిండి రెండింటిని మిశ్రమంగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. మీ వేలిని గాని టూత్ బ్రష్ ఉపయోగించుకుని దంతాలపై అప్లయ్ చేసి 20 నిమిషాల పాటు అలాగే వదిలి వేయాలి. ఇలా రోజుకు మూడుసార్లు చేసినట్లయితే మంచి ఫలితాలు కనిపిస్తాయి. త్వరలోనే ఆరోగ్యవంతమైన మిలమిలలాడే దంతాలు మీ సొంతమవుతాయి.