మనం అందంగా కనిపించాలంటే మన ముఖం అందంగా, ఆకర్షణీయంగా ఉండాలి. మన ముఖానికి అందాన్ని ఇచ్చేవి మన బుగ్గలు. మనం తీసుకునే ఆహారం, మన దైనందిన జీవితం, మనం చేసే వ్యాయామాల మీద మన ముఖసౌందర్యం ఆధారపడి ఉంటుంది. మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం వల్ల మన అందాన్ని మరింత మెరుగుపరచుకోవచ్చు. అదెలాగో చూద్దాం.
6. రోజుకు 5 లేక 6 సార్లు బూరను ఊదటం వలన బుగ్గలకు మంచి వ్యాయామం జరుగుతుంది.
7. ఒక యాపిల్‌ను ముక్కలుగా కోసి మెత్తగా పేస్టులా చేయాలి. దీనిని బుగ్గలకు పట్టించి పది నిమిషాల తర్వాత కడిగేయాలి. యాపిల్‌లో ఉన్న కొల్లేజిన్ అనే ప్రోటీన్ చర్మం సాగే గుణాన్ని తగ్గించి సహజసిద్ధమైన అందాన్ని ఇస్తుంది.