మధుమేహం అడ్డుకునేందుకు నిమ్మకాయ చేసే మేలు ఏమిటి? (video)

సోమవారం, 19 సెప్టెంబరు 2022 (16:55 IST)
మధుమేహ వ్యాధిగ్రస్తులు నిమ్మకాయ తినడం వల్ల కలిగే లాభాలు ఏమిటో తెలుసుకుందాం
 
నిమ్మకాయ తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగిన ఆహారం.
 
భోజనానికి ముందు 1 గ్లాసు నిమ్మరసం తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని 45 నిమిషాల్లో తగ్గించవచ్చు.
 
అన్నం, బంగాళదుంపలపై నిమ్మరసం పిండుకుని తింటే చాలా రుచిగా వుంటుంది.
 
గ్రీన్ టీ, బ్లాక్ టీ, మొదలైన వాటికి నిమ్మరసం కలిపి తాగవచ్చు.
 
చక్కెర నియంత్రణ కోసం ప్రతిరోజూ నిమ్మకాయ నీటిని తీసుకోవాలని సిఫార్సు చేయబడింది.
 
ఐతే వైద్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే ఆరోగ్య సంబంధిత చిట్కాలను ఆచరించాలి. ఎందుకంటే ఒక్కొక్కరి శరీర తత్వం ఒక్కోలా వుంటుంది.

 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు