5 నిమిషాల్లో ఒక్క పైసా కూడా ఖర్చు చేయకుండా, ఈ రెండు పదార్థాలు మీ తెల్ల జుట్టును నల్లగా మార్చేస్తాయి. ఫంక్షన్లు, పార్టీలకు వెళ్లేందుకు ముందు హెయిర్ డై ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ హోమ్ మేడ్ హెయిర్ డైని ఉపయోగించవచ్చు.
ఎలా చేయాలంటే.. నిమ్మకాయ తొక్క - 6, అరటి పువ్వు తొక్క-10. నిమ్మ, అరటి పువ్వు తొక్కను నీటితో కడిగేసుకోవాలి. ఆ తర్వాత నిమ్మ తొక్కను, అరటి తొక్కలను చిన్న చిన్న ముక్కలుగా కోసి మిక్సీలో వేసి 1 గ్లాసు నీళ్లు పోసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. పేస్టులా తయారయ్యాక ఈ పేస్ట్ నుంచి జ్యూస్ తీసుకోవాలి. దీనికి గుప్పెడు హెన్నా పౌడర్ కలపాలి.
ఇప్పుడు ఈ హెన్నాను వడకట్టి రసం మాత్రమే తీసుకోండి. ఒక స్టాక్ పాన్ లో మనం ముందుగా తీసుకున్న నిమ్మరసం, అరటి తొక్క రసం పోయాలి. ఆ తర్వాత హెన్నా ఆకు నుంచి తీసిన రసాన్ని పోయాలి. ఈ మిశ్రమాన్ని పొయ్యిలో ఉంచి బాగా మరిగించి 10 నిమిషాల పాటు మిక్స్ చేస్తే పేస్ట్ లా తయారవుతుంది.
ఒక గాజు సీసాలో నిల్వ ఉంచిన పొడిని కొద్దిమొత్తంలో తీసుకొని ఒక గిన్నెలో వేసి, కొద్దిగా నీళ్ళు పోసి, తక్షణ హెయిర్ డై పేస్ట్‌లా సిద్ధం చేసుకోవాలి. ఈ పేస్టును తల జుట్టుకు పట్టించాలి. అంతే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. 5 నిమిషాల్లో తలకు తగిలిన డై ఆరిపోతుంది.