వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే.. రోజూ మనం చేసుకుని ఆహార పదార్థాలు శుభ్రంగా ఉండాలి. అప్పుడే ఆరోగ్యవంతమైన జీవితాన్ని సొంతం చేసుకోవచ్చును. అలానే వంటిట్లో తప్పకుండా కూరగాయలు, పండ్లు ఇంకా ఏవేవో ఉంటాయి. వాటిని తాజాగా ఉంచాలంటే.. ఏం చేయాలో చూద్దాం..
4. పూరీలు మృదువుగా ఉండాలంటే.. పిండి కలిపేటప్పుడు నీళ్లు వాడకుండా పాలు వాడండి ఫలితం ఉంటుంది. చపాతీ పిండీ, ఉడికించిన కోడిగుడ్లు, బంగాళాదుంపలను ఫ్రిజ్‌లో ఉంచుకుంటే.. మూడు రోజులపాటు తాజాగా ఉంటాయి.