నవధాన్యాలలో ఒకటైన అలసందలలో పోషక విలువలు అమోఘంగా ఉంటాయి. దీనిలోని పీచుపదార్దం ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణక్రియకు చాలా మంచిది. బొబ్బర్లలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా శరీరంలో వైరస్ వ్యాప్తి చెందకుండా హానికరమైన టాక్సిన్స్‌ను కూడా నియంత్రిస్తాయి. బొబ్బర్లలో ఉన్న ఆరోగ్యప్రయోజనాలేమిటో తెలుసుకుందాం.
4. ఇవి రక్తంలో కొలెస్ట్రాల్ లెవెల్స్‌ని తగ్గిస్తాయి. ఇందులో ఉండే ఫ్లెవనాయిడ్స్, మినరల్స్ పొటాషియం గుండె ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి. ఒంట్లో కొవ్వు తగ్గాలి అనుకునే వాళ్ళు రోజుకో కప్పు నానబెట్టి ఉడికించిన అలసందలు తింటే కొన్ని రోజుల్లోనే మంచి ఫలితం కనిపిస్తుంది.