×
SEARCH
Telugu
हिन्दी
English
தமிழ்
मराठी
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
టారెట్
జాతక చక్రం
జాతక పొంతనలు
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
ఆధ్యాత్మికం
శ్రీకృష్ణాష్టమి
వార్తలు
ప్రార్థన
హిందూ
శ్రీరామనవమి
పండుగలు
వినాయక చవితి
బ్రహ్మోత్సవాలు
దసరా
సంక్రాంతి
దేవీ నవరాత్రులు
యోగా
ఆసనాలు
కథనాలు
హాస్యం
జోకులు
దినఫలాలు
ఫోటోగ్యాలెరీ
వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
ఆరోగ్యం
క్రికెట్
భవిష్యవాణి
ప్రేమాయణం
ఆధ్యాత్మికం
యోగా
హాస్యం
దినఫలాలు
ఫోటోగ్యాలెరీ
జాజి నూనె వాడితే ఫలితం ఏంటి?
మంగళవారం, 24 డిశెంబరు 2019 (21:30 IST)
మానసిక ప్రశాంతతకు, ఉల్లాసానికి పలు రకాల నూనెలు బాగా ఉపయోగపడుతాయి. కొన్ని నూనెలు చేసే మేలు గురించి చూద్దాం.
1. ఒంటి నొప్పులతో బాధపడేవారు కొబ్బరి నూనెతో కలిపి రాసుకుంటే నొప్పులు తగ్గిపోయాయి.
2. బకెట్ నీళ్లలో కొద్దిగా జాజినూనెను కలిపి బాలింతలు స్నానం చేస్తే చక్కగా నిద్రపడుతుంది. మనసుకు హాయిగా ఉంటుంది. ఒత్తిళ్లు తగ్గుతాయి.
3. నెలసరి సమయంలో కడుపు నొప్పితో బాధపడేవారు పొత్తి కడుపు మీద రాస్తే మంచిది.
4. తలలో పేలు బాధిస్తుంటే కొబ్బరినూనెలో జాజితైలాన్ని కలిపి రాస్తుంటే ఇబ్బంది ఉండదు.
5. మానసిక ఒత్తిడి, ఆందోళనలో ఉన్నవారు జాజినూనెని వాడితే మంచి ఫలితం ఉంటుంది.
6. జాజినూనె వాడుక వలన గుండె పని తీరును పెంచుతుంది.
7. చెంచా పాలమీగడలో నాలుగు చుక్కలు చేర్చి మర్దన చేస్తే ముఖం మీద మచ్చలు తగ్గుముఖం పడతాయి.
వెబ్దునియా పై చదవండి
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
సంబంధిత వార్తలు
సహజసిద్ధమైన నూనెతో అవన్నీ తగ్గిపోతాయ్...
స్పూను మిరియాల పొడిని ఆవ నూనె వేసి వేడి చేసి మృదువుగా అక్కడ రాస్తే...
అన్ని నూనెల్లోకెల్లా నువ్వుల నూనె శ్రేష్ఠమైనదని ఎందుకంటారో తెలుసా?
చర్మ సౌందర్యాన్ని పెంచే నూనెలు...
గ్లాసు చెరకు రసంలో అరచెక్క నిమ్మరసాన్ని తాగితే...
తాాజా వార్తలు
నాకో చిన్నపిల్లాడున్నాడు.. దయచేసి వదిలేయండి ప్లీజ్... : భరత్ భూషణ్ ఆఖరి క్షణాలు..
పెళ్లి చేసుకుంటానని హామి ఇచ్చి అత్యాచారం.. ఇన్స్టాగ్రామ్లో పరిచయం కాస్తా?
Telangana: కర్రెగుట్ట కొండలపై ఎన్కౌంటర్: ఆరుగురు మావోయిస్టులు మృతి
ఉగ్రవాదులకు, వారికి మద్దతునిచ్చేవారికి ఊహించని శిక్ష విధిస్తాం : ప్రధాని మోడీ
బస్సులో మైనర్ బాలికపై లైంగిక వేధింపులు: సీసీటీవీ కెమెరాలు పనిచేయట్లేదు
టాలీవుడ్ లేటెస్ట్
Imanvi : నేను భారతీయ అమెరికన్ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ
పాకిస్థాన్ నటుడు నటించిన "అబీర్ గులాల్"పై కేంద్రం నిషేధం!
Rowdy Wear : రౌడీ వేర్ ఆఫ్ లైన్ స్టోర్ కోసం డిమాండ్ ఉంది : విజయ్ దేవరకొండ
నేను పాకిస్థాన్ అని ఎవరు చెప్పారు...: నెటిజన్లకు ఇమాన్వీ ప్రశ్న
బాలీవుడ్ నటి వాణి కపూర్కు వార్నింగ్ ఇచ్చిన నెటిజన్లు.. దెబ్బకి దిగివచ్చిన భామ!
యాప్లో చూడండి
x