3. గుండె సంబంధిత వ్యాధులకు ఈ ఎండుద్రాక్షాలు ఎంతోగానో ఉపయోగపడుతుంది. ఉదయాన్నే వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే ఉత్తేజంగా ఉంటారు. ఇది ఒక రోజుకు కావలసిన శక్తిని అందిస్తుంది. ఈ ఎండుద్రాక్షాలు తీసుకోవడం వలన ఉద్యోగులు, పిల్లలు అనారోగ్య సమస్యల నుండి విముక్తి చెందుటకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. అధిక బరువును కూడా సులభంగా తగ్గించుటలో ఎంతగానో దోహదపడుతుంది.
5. వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇవి శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి. పలు రకాల క్యాన్సర్ వ్యాధుల నుండి కాపాడుతాయి. వీటిని తీసుకోవడం వలన జీర్ణ సంబంధ సమస్యలు కూడా తొలగిపోతాయి. వీటిల్లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కూడా ఉన్నాయి. పలు రకాల ఇన్‌ఫెక్షన్స్‌తో బాధపడేవారు ఎండుద్రాక్షాలు తీసుకుంటే అలాంటి సమస్యల నుండి విముక్తి చెందవచ్చును.