చాలామంది మానసిక కుంగుబాటుతో తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ఈ మానసిక కుంగుబాటునే డిప్రెషన్ అంటారు. అంటే, డిప్రెషన్‌తో బాధపడేవారి శరీరంలోని జీవక్రియలన్నీ నిదానిస్తాయి. అంటే సాఫీగా సాగకుండా కుంటుపడతాయి. ఇవి చివరకు వృత్తిపరమైన నిర్లిప్తతకూ, అసమర్థతకూ దారితీస్తాయి.
ముఖ్యంగా, ఈ ధ్యానానికి ప్రతికూల పరిస్థితులను సమూలంగా తొలగించే శక్తివుంది అందువల్ల క్రమం తప్పకుండా రోజూ ధ్యానం చేస్తే డిప్రెషన్‌తో పాటు... మనసు నిలకడా ఉండటమే కాకుండా అనేక రకాల అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి.