మహాభారత యుద్ధంలో అర్జునుడి పుత్రుడు అభిమన్యుడి వీరోచిత పాత్ర గురించి ప్రత్యేకంగా వర్ణించనక్కర్లేదు. అనేక అక్షౌహిణులు కలిగిన కౌరవ సేనలను కొన్ని ఘడియల పాటు నిలువరించిన మహా పోరాటయోధుడు. పద్మవ్యూహంలో చాకచక్యంగా ప్రవేశించి.. వెనక్కి తిరిగిరాలేక చనిపోయాడన్నది ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయం. నిజానికి అభిమన్యుడు అలా చనిపోలేదట. చంద్రుని ఆదేశానుసారం అభిమన్యుడు చనిపోయాడట.