అందాల సుందరి ఐశ్వర్యారాయ్ కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్లో అందాలతో మెరుపుతీగలా మెరిసిపోతూ మెరుపులు మెరిపిస్తోంది. సోనమ్ కపూర్ ఆ ఆంటీతో పోలికలేంటి అంటూ కొట్టి పారేసినా ఇపుడు ఐశ్వర్యా రాయ్ అందాల ముందు సోనమ్ కపూర్ తేలిపోతోంది. ఆరాధ్యకు తల్లి అయినా ఐష్ మెస్మరైజింగ్ బ్యూటీ ఇప్పుడు కేన్స్ ఫెస్టివల్లో చూపరులను కట్టిపడేస్తోంది.