ఆయన మాట్లాడుతూ... ఇండియాలో 2500 థియేటర్లలో విడుదల చేస్తున్నాం. భారీ బడ్జెట్తో తీసిన ఈ సినిమా కలెక్షన్లు 100 కోట్లు సాధిస్తుందనే నమ్మకముందని తెలిపారు. ఇందులో జురాసిక్లు బాగా మైండ్ మెచ్యూర్డ్ అయినవిగా కన్పిస్తాయి. కోలివిన్ ట్రెవోరో అద్భుతంగా దర్శకత్వం వహించారని చెప్పారు.