హాలీవుడ్ నటీమణులు సంచలనాలకు మారుపేరు. టాప్లెస్, న్యూడ్ ఫోజిలివ్వడం ఇపుడు వారికి ఓల్డ్ ఫ్యాషనైపోయినట్లుంది. అందుకే వెరైటీ చూపించాలనుకున్నట్లుంది నటి లేనా డన్హామ్. ఆదివారంనాడు లాస్ ఏంజెలిస్, కేలిఫోర్నియాలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు ఫంక్షనులో సదరు నటి ఎర్రటి దుస్తుల్లో కనిపించింది.