బాదంపప్పును తినడానికి సరైన మార్గం వాటిని పొట్టు తీసి తినడమే.
అందువల్ల ఎండిన బాదంపప్పుల కంటే నానబెట్టిన బాదంపప్పులను తినడం మంచిది.
నానబెట్టిన బాదం ఆకలిని అరికడుతుంది, బరువును అదుపులో ఉంచుతుంది.
నానబెట్టిన బాదం చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది
నానబెట్టిన బాదం వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది
నానబెట్టిన బాదంపప్పులో విటమిన్ బి17, ఫోలిక్ యాసిడ్ ఉంటాయి, ఇవి క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.