పొద్దస్తమానం కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేయడం వల్ల కళ్ళ నుంచి నీరు కారడం, కళ్ళమంట వంటి సమస్యలు ఏర్పడుతుంటాయి. అలాగే, అదేపనిగా టీవీ, స్మార్ట్‌ఫోన్‌లను చూడడం వల్ల కళ్లు కాంతిని కోల్పోయి త్వరగా అలసిపోయినట్టుగా కనిపిస్తున్నాయి. తగినంత విశ్రాంతి లేక కళ్ల చుట్టూ నల్ల వలయాలు ఏర్పడుతాయి. వీటి నివారణకు కొన్ని చిట్కాలు పాటిస్తే...