గర్భిణులు ఏ నెలలో ఏయే పదార్థాలు తీసుకోవాలో తెలుసా..?

మంగళవారం, 23 అక్టోబరు 2018 (15:37 IST)
గర్భం అంటే గుర్తుకు వచ్చేది మహిళే. మహిళలకు వారి జీవితంలో గర్భం అనేది చాలా ముఖ్యమైనది. గర్భిణీ మహిళలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే.. వారి కడుపులో గల శిశువు కూడా ఎలాంటి అనారోగ్య సమస్యలు గురికాకుండా ఉంటుంది. గర్భిణులు తొలి నెల నుండి చివరి నెల వరకు ఈ జాగ్రత్తలు తీసుకుంటే గర్భం సురక్షితంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మరి అవేంటో తెలుసుకుందాం..
 
1. మెుదటి నెలలో రెండుపూటలా కలకండను పాలలో కలుపుకుని తీసుకోవాలి.
2. రెండవ నెలలో గోరువెచ్చని పాలలో శతావరీ చూర్ణాన్ని కలిపి సేవిస్తే శిశువు ఆరోగ్యంగా ఉంటుంది. 
3. మూడల నెలలో చల్లటి పాలలో కొద్దిగా నెయ్యి, తేనె కలుపుకుని తీసుకోవాలి. 
4. నాలుగవ నెలలో పాలలో వెన్న కలిపి సేవిస్తే మంచిది.
5. ఐదవ నెలలో పాలలో నెయ్యి, ఆరు, ఏడవ నెలలో పాలు, శతావరీ చూర్ణాన్ని కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది.
6. ఎనిమిద నెలలో గోధుమ రవ్వను పాలలో కలిపి తీసుకోవాలి. 
7. చివరిగా పదవ నెలలో శతవర నూనెను ప్రతిరోజూ 50 గ్రాములు తీసుకుంటే అలసటగా ఉండదు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు