కావలసినపదార్థాలు: చింతపండు: కాస్త నూనె: రెండు టేబుల్ స్పూన్లు ముల్లంగి దుంపలు: నాలుగు పోపు దినుసులు: రెండు స్పూన్లు
ఇలా చేయండి: బాణలిలో నూనెను పోసి తురిమిన ముల్లంగిని పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, ఇంగువ వేసి బాగా వేయించుకోండి. వేయించిన పోపుదినుసులతో పాటు చింతపండు ముల్లంగిని వేసి మెత్తగా రుబ్బుకోండి. ఈ చట్నీని రెండు రోజుల వరకు నిల్వ ఉంచుకుని అన్నంలోనూ రోటీలకు సైడిష్గా వాడుకోవచ్చు.