వెజిటబుల్ మసాలా సూప్

సోమవారం, 10 సెప్టెంబరు 2007 (18:26 IST)
కావలసిన పదార్థాలు:
బంగాళాదుంప తరుగు: అరకప్పు
క్యాబేజీ తరుగు: అరకప్పు
తురిమిన టర్నిఫ్: ఒకటి
తురిమిన క్యారెట్: ఒక కప్పు
బీట్‌రూట్, టమోటా జ్యూస్: చెరో కప్పు
క్రీమ్: ఒక టేబుల్ స్పూన్
వెన్న: 20 గ్రాములు
నీరు: 500 లీటరు
ఉప్పు, మిరియాల పొడి: తగినంత

తయారీ విధానం:
బీట్‌రూట్‌ను తప్పనించి అన్నీ రకాల వెజిటబుల్స్‌ తరుగుల్ని కుక్కర్లో ఉడికించి పక్కన పెట్టుకోండి. ఫ్రెషర్ కుక్కర్లో ఉడికించిన వెజిటబుల్స్‌లో, వేయించిన మెంతుల్ని వేసి రుబ్బుకోండి. ఈ వెజిటబుల్స్ మిక్స్‌లో మిరియాల పొడి, కొత్తిమీర తురుము, బీట్‌రూట్‌లను కలుపుకుని పదినిమిషాలు మరిగించండి. తర్వాత స్టౌ మీద నుంచి దించి క్రీమ్ చేర్చి సర్వ్ చేయండి.

వెబ్దునియా పై చదవండి