కావలసిన పదార్థాలు: నెస్కెఫె క్లాసిక్ ఒక టీ స్పూన్ పాలు అర కప్పు నీరు అరకప్పు పంచదార రెండు టీ స్పూన్లు దాల్చిన చెక్క పొడి చిటికెడు మసాలా పొడి చిటికెడు వెనిల్లా ఎసెన్స్ నాలుగు చుక్కలు
ఇలా చేయండి: పాలతో నీటిని కలిపి బాగా మరిగించాలి. నెస్కఫె పొడి, దాల్చిన చెక్క పొడి, మసాలాపొడులను అందులో వేసి మరిగిన పాలులో వేసి కలియబెట్టాలి. కాసేపు మరిగాక కాఫీని హాట్‌గా తీసుకుంటే టేస్టీగా ఉంటుంది.