సలాడ్‌ తినే అలవాటు వుందా? ఐతే ఇటు లుక్ వేయండి

బుధవారం, 21 సెప్టెంబరు 2022 (23:13 IST)
మనలో చాలామందికి సలాడ్లు అంటే చాలా చాలా ఇష్టం. అలా అలసిపోయి వచ్చినప్పుడు ప్లేటులో కాస్త సలాడ్ తీసుకుని వచ్చి ముందు పెడితే హ్యాపీగా లాగించేస్తాం. ఇలాంటి సలాడ్లు ఎలా వుండాలో చూద్దాం.

 
రాత్రిపూట ఫ్రూట్ సలాడ్ తినకూడదు.
 
దోసకాయ టమోటాలు కలిపి తినవద్దు.
 
టొమాటో లేదా దోసకాయ సలాడ్లలో పెరుగు కలపవద్దు.
 
సలాడ్లలో చీజ్ ఉపయోగించవద్దు.
 
సలాడ్లలో మయోనైస్ ఉపయోగించవద్దు.
సలాడ్‌లో ఉప్పు, చాట్ మసాలా వేయవద్దు.
బరువు తగ్గాలనుకుంటే, భోజనానికి అరగంట ముందు సలాడ్ తినండి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు