జొన్నతో అన్నం తయారీ విధానం

గురువారం, 13 డిశెంబరు 2007 (15:03 IST)
తీసుకోవలసిన పదార్ధాలు: జన్న నూక - 1/2 కేజీ, ఉప్పు - దానికి సరిపడా

ఇలా తయారు చేయండి:
ముందుగా నూకను జొన్న నూకను శుభ్రపరుచుకుని... ఒక గిన్నెలో సరిడేంత నీటిని పోసి తక్కువ మంటపై కాగనీయాలి.. అలా నీరు కాగి ఎసరు వచ్చాక జొన్న నూకను పొడి పోడిగా ఉండేట్లుగా వేస్తూ ఉండాలి..

ఎందుకంటే అలాగే వేస్తే జొన్న నూక ఉండలు చుట్టుకోకుండా ఉంటుంది... ఇలా జొన్న నూకలు కాగిన నీటిలో వేసిన తర్వాత దానిలో సరిపడేంత ఉప్పును వేయాలి... దీంతో జొన్న అన్నం రెడీ.. దీనికి పచ్చి పులుసుతో గాని.. టమోటా చట్నీతో గాని తింటే మంచి రుచి వస్తుంది.

వెబ్దునియా పై చదవండి