ముస్లిం సంప్రదాయాలు అత్యంత నియమనిష్టలతో అమలు చేసే అరబ్ దేశాల్లో దుబాయ్ ఒకటి. అయితే, ప్రస్తుతం అందుబాటులో ఉన్న అనేక ఆహార పదార్థాలు మనుషుల్లో వివిధ రోగాలకు మూలకారణంగా ఉంటున్నాయి. ఏమాత్రం న్యూట్రిషన్స్ లేకుండా తయారు చేస్తున్న ఫుడ్ ఐటెమ్స్‌పై యూఏపీ సర్కారు నిషేధం విధించింది. దీనికి కారణం లేకపోలేదు.
తద్వారా భావితరాలకు డయాబెటిస్, స్థూలకాయం వంటి సమస్యల నుంచి కాపాడొచ్చని అధికారులు భావిస్తున్నారు. అంతేకాకుండా స్కూళ్లలోని క్యాంటీన్లలో పరిశుభ్రతను పాటించాలని, సేఫ్టీ రూల్స్‌ను అతిక్రమించకూడదని తేల్చిచెప్పారు. కాగా దుబాయ్ ప్రభుత్వం నిషేధం విధించిన ఆహార పదార్థాల జాబితాలో ఈ కింది ఫుడ్‌ఐటెమ్స్ ఉన్నాయి.
1. అధిక చక్కెరను కలిగిన రంగురంగుల స్వీట్లు
2. కృత్రిమ పద్ధతుల్లో తయారు చేసే పాలు, పెరుగు