కరోనా తర్వాత కొత్త రోగంతో చైనా భయపెడుతోంది. చైనాలో మరో కొత్త రకం వైరస్ మళ్ళీ వ్యాపిస్తున్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. జంతువులలోని రక్తాన్ని పీల్చే కీటకాల ద్వారా మనుషులకు వ్యాపించే వైట్‌ల్యాండ్ (WLEV) అనే వైరస్‌ను పరిశోధకులు గుర్తించారు. ఈ వైరస్ మెదడు, నరాల సంబంధిత వ్యాధులకు కారణమవుతుందని చెప్పారు.