కోతితో వ్యభిచారం చేయిస్తున్న మహిళ.. క్యూకడుతున్న గ్రామస్తులు.. ఎక్కడ?

శనివారం, 5 ఆగస్టు 2017 (09:11 IST)
సాధారణంగా మానవత్వంలేని కొందరు మనుషులు డబ్బులకు కక్కుర్తిపడి మహిళలతో వ్యభిచారం చేయిస్తుంటారు. మరికొందరు అమ్మాయిలు లేదా మహిళలు పొట్టకూటి కోసం వ్యభిచారం చేస్తుంటారు. ఇంకొందరు కామంతో కళ్లుమూసుకుని తమ ఎంజాయ్‌ కోసం పడకసుఖం అందిస్తుంటారు. అయితే, ఆ గ్రామంలో మాత్రం ఓ మహిళ కోతులతో వ్యభిచారం చేయిస్తూ డబ్బులు సంపాదిస్తోంది. మనిషి ఊహకు కూడా అందని ఈ హేయమైన చర్య వివరాలను పరిశీలిస్తే... 
 
ఒరంగుటాన్ అనేది ఓ కోతి. సెంట్రల్ ఇండోనేషియాలో ఉండే దట్టమైన అడవుల్లో కనిపిస్తుంది. ఈ అటవీ ప్రాంతంలో బోర్నెయో అనే గ్రామం ఉంది. ఈ గ్రామానికి ఓ మహిళకు డబ్బులు సంపాదించాలని భావించింది. అదీ కోతులతో వ్యభిచారం చేయించి ధనం సంపాదించాలన్న దుర్బుద్ధి పుట్టింది. ఈ ఆలోచన వచ్చిందే తడవుగా ఒరంగుటాన్‌ కోతిని తెచ్చుకుని దానికి పోనీ అనే పేరు పెట్టి ఇంట్లోనే పెంచసాగింది. 
 
కొద్దిరోజుల తర్వాత ఈ కోతితో కృత్రిమపద్దతుల్లో శృంగారం ప్రాక్టీస్ చేయించింది. పైగా విటులను ఆకర్షించేందుకు ఈ కోతి వెంట్రుకను పూర్తిగా కత్తిరించడం గమనార్హం. ఆ తర్వాత గ్రామస్తులకు చెప్పడంతో వారంతా ఈ కోతితో శృంగారం చేసేందుకు క్యూ కట్టారు. భారీగా డబ్బులు చెల్లించిమరీ ఆ కోతితో శృంగారం చేయడానికి వచ్చేవారు.

ఫలితంగా ఆ కోతి కూడా ఎంతలా శృంగారానికి బానిసగా మారిపోయిందంటే... ఎవరైనా మగవాడు ఆ మహిళ ఇంటికి వస్తే చాలు శృంగారం చేయమని వెనక్కి తిరిగి నిలబడేది. ఇలా ఆ కోతి శృంగారానికి బానిసైపోయింది. ఈ విషయం స్థానిక పోలీసులకు తెలిసి కోతిని రక్షించేందుకు ప్రయత్నించినా.. గ్రామంలోని పురుషులు విషపు కత్తులు చేతబట్టి తిరుగబడటంతో ఖాకీలు కూడా ఏం చేయలేక పోయారు. 

వెబ్దునియా పై చదవండి