గత 39 సంవత్సరాల్లో సముద్ర తీరాల్లో మాత్రం 60 మిలియన్ల సిగరెట్ బడ్స్‌ను తొలగించినట్లు ఓ అధ్యయనం తేలింది. ఈ ప్రపంచం మానవుల కోసం మాత్రమే సృష్టించబడలేదని, పక్షులు, జంతువులకు కూడా సొంతమని.. సామాజిక వేత్తలు ఈ ఫోటోను షేర్ చేస్తూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.