చెక్ రిపబ్లిక్‌లోని బ్రనో అనే ప్రాంతంలో ఇద్దరు ఫిషర్‌మేన్‌లు చేపల వేటకు వెళ్లారు. వారిద్దరు కొన్ని గంటల పాటు కష్టపడి ఓ పెద్ద చేపను వేటాడారు. దాన్ని గట్టుకు తెచ్చి... చేతుల్లో పట్టుకుని వీడియో తీస్తున్నారు. ఇదే అదునుగా భావించిన ఆ చేప... చేతుల్లోనుంచి లటక్కున నీళ్లలో దూకింది.