‘సీఎన్ఎన్ ఇటీవలే అన్ప్రెసిడెంటెడ్ అనే ఒక పుస్తకాన్ని విడుదల చేసింది. దీనిలో 2016 ఎన్నికలు, విజయానికి సంబంధించిన అంశాలు ఉన్నాయి. బాగా కృషి చేశారనే అనుకుంటున్నా.. కానీ దీని కవర్పేజీకి వినియోగించిన నా ఫొటో అస్సలు బాగోలేదు. నా జీవితంలో ఎన్నడూ చూడని చెత్త ఫొటో అది’ అని తన ట్వీట్లో పేర్కొన్నారు.