ఇంగ్లండ్ సౌత్ యార్క్‌షైర్ ప్రాంతానికి చెందిన ఆండ్రియన్ పోగ్మోర్ అనే వ్యక్తి ఇద్దరు పైలట్లతో కలిసి హెలికాప్టర్‌లో ఆకాశంలో తిరుగుతుండగా, అప్పుడు ఓ ఇంటి గార్డెన్‌లో దంపతులు శృంగారంలో పాల్గొన్నారు. ఆ దృశ్యాలను తన కెమెరాలో వీడియో రూపంలో తీశాడు పోక్మోర్. ఇదేవిధంగా ఇంకో ఇంట్లో ఓ యువతి స్నానం చేస్తుండగా నగ్న వీడియోలను తన కెమెరాలో బంధించాడు.