గంటన్నర పాటు ఆవేశకావేశాలు, వాదప్రతివాదాలు, వ్యక్తిగత విమర్శలు, ఎత్తిపొడుపులు, వ్యంగ్య వ్యాఖ్యలు, భావోద్వేగాలు, భిన్న హావభావాలతో రసవత్తరంగా సాగిన మూడు బిగ్ డిబేట్‌లలో హిల్లరీ, రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్‌పై స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించారు.
ఓ సర్వే వెల్లడించిన వివరాల మేరకు.. తొలి చర్చలో హిల్లరీకి 62 శాతం ఓటర్లు, డోనాల్డ్ ట్రంప్‌కు 27 శాతం మంది ఓటర్లు మద్దతు తెలిపాు. అలాగే, రెండో బిగ్ డిబేట్లో హిల్లరీకి 57 శాతం, ట్రంప్‌కు 34 శాతం మద్దతు పలికారు. మూడో బిగ్ డిబేట్లో హిల్లరీకి 52 శాతం, ట్రంప్కు 39శాతంమద్దతు పలికారు.