ప్రపంచంలోని కోటీశ్వరుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న బిల్‌గేట్స్‌ను అమేజాన్ వ్యవస్థాపకులు జెఫ్ బెజోస్ వెనక్కి నెట్టనున్నట్లు ఫోర్బ్స్ వెల్లడించింది. మైక్రోసాఫ్ట్ సంస్థ అధినేత బిల్‌గేట్స్ గత నాలుగేళ్ల పాటు ప్రపంచ కోటీశ్వరుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. బిల్ గేట్స్ ఆస్తుల విలువ 90.1 బిలియన్ డాలర్లు.