మార్స్ నుంచి ఏలియన్స్ మెసేజ్.. అదే కనుక జరిగితే..?

శుక్రవారం, 26 మే 2023 (18:04 IST)
భూమి సమీపంలో వున్న అంగారక గ్రహం నుంచి ఎన్‌కోడ్ చేసిన ఓ సమాచారాన్ని యూరప్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ఎక్సోమార్స్ ట్రేస్ గ్యాస్ ఆర్బిటార్ (టీజీఓ) భూమికి చేరివేసింది.
 
యూరప్‌ స్పేస్‌ ఏజెన్సీ టీజీఓను గతంలో ప్రయోగించింది. అయితే, ఈ సందేశాన్ని గ్రహాంతర వాసులే పంపించారా? అనేదానే దానిపై ఇలాంటి క్లారిటీ లేదు. 
 
ఒక వేళ అది గ్రహాంతర వాసులే పంపిన సమాచారమైతే చరిత్రలో నిలిచిపోతుందని "ఎ సైన్స్‌ ఇన్‌ స్పేస్‌" ప్రాజెక్టులో భాగమైన డానియేలా ది పౌలిస్‌ చెప్పారు. 
 
అంగారక గ్రహం నుంచి సమాచారాన్ని స్వీకరించిన టీజీఓ 16 నిమిషాల్లో ఆ సందేశాన్ని ఎర్త్‌ స్టేషన్‌కు చేరవేసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు