గర్భంలో కవలల ఆరోగ్య పరిస్థితి, పెరుగుదలను తెలుసుకునేందుకు 10 వేల స్కాన్‌లను ఉపయోగించి ప్రత్యేకంగా తయారు చేసిన ఈ డిజిటల్ చార్టు కోసం యూకేకు చెందిన ట్విన్స్ అండ్ మల్టిపుల్ బర్త్స్ అసోసియేషన్ విరాళం ఇచ్చింది. ఇప్పటివరకు ఉన్న చార్టులతో కవలల్లో పెరుగుదలను కచ్చితంగా గుర్తించలేమన్నారు.