అంతకుముందు, వంద మిలియన్ల మంది ఫాలోవర్ల సంఖ్యకు మోదీ అందరికీ ధన్యవాదాలు తెలిపారు. "ఎక్స్‌లో వంద మిలియన్లు! నేను ఈ శక్తివంతమైన మాధ్యమంలో ఉన్నందుకు సంతోషంగా ఉన్నాను. ప్రజల ఆశీర్వాదాలు, నిర్మాణాత్మక విమర్శలు.. మరిన్నింటిని ఆదరిస్తున్నాను" అని ప్రధాన మంత్రి ట్వీట్ చేశారు.
అమెరికా అధ్యక్షుడు జో బిడెన్: 38.1 మిలియన్ల మంది అనుచరులు
దుబాయ్ పాలకుడు షేక్ మహమ్మద్: 11.2 మిలియన్ల మంది అనుచరులు
కిమ్ కర్దాషియాన్: 75.2 మిలియన్లు
విరాట్ కోహ్లీ: 64.1 మిలియన్లు
బ్రెజిలియన్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు నేమార్ జూనియర్: 63.6 మిలియన్లు