అంతరిక్షం నుంచి విడుదలయ్యే గ్రీన్ హౌస్ వాయువుల ప్రభావం భూగ్రహంపై ఏ మేరకు ఉండనుందనే విషయమై ఓ అవగాహనకు వచ్చేందుకు ఈ పరిశీలనను నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. వాతావరణ మార్పుతో పాటు.. మీథేన్ లీకేజీ కారణంగా ఏర్పడే దుష్ప్రభావాలపై నాసా పరిశోధనలు మొదలెట్టింది. మీథేన్‌లో ప్రమాదకర టాక్సిక్ డియోక్సైడ్ ఎమిషన్స్ ఉన్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.