వివరాల్లోకి వెళితే.. న్యూయార్క్‌కు చెందిన మైఖేల్ డాన్ యెల్లీ నార్వుడ్ అనే 39 ఏళ్ల వ్యక్తి ఆమ్‌స్టర్‌డామ్ నగరానికి చెందిన 30 ఏళ్ల గర్ల్‌ఫ్రెండ్ బెత్ అన్ లోగాన్‌పై అత్యాచారం చేశాడు. ఆపై మూర్ఖంగా ప్రవర్తించాడు. ఆమె తలపై రాడ్‌తో కొట్టి చంపాడు. మైఖేల్ చేసిన దాడిలో తీవ్రంగా గాయపడిన గర్భిణీ అయిన బెత్ అన్ తీవ్రంగా గాయపడి అల్బానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఐదు రోజుల తర్వాత మరణించింది. ఆమె కడుపులో ఉన్న బిడ్డ కూడా మృతి చెందింది.