ఇక నాలుగో భార్య పేరు కూడా 'ఎస్'తోనే ప్రారంభమవ్వాలని సెంటిమెంట్‌గా ఫీలవుతున్నారు. కాగా, మొదటి భార్యకు ముగ్గురు, రెండో భార్యకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మూడో భార్య ఒకరిని దత్తత తీసుకున్నారు. అయితే ఎవరికైనా ముగ్గురు భార్యల మధ్య సఖ్యత ఉంటుందా? అనే అనుమానం రాకమానదు.
ముగ్గురు భార్యలు తననెంతో ప్రేమగా చూసుకుంటారని.. తాను కూడా వారిని చాలా ప్రేమిస్తున్నానని అద్వాన్ తెలిపారు. ఇక కుటుబ పోషణ విషయానికొస్తే... నెలకు ఒకటిన్నర లక్షల రూపాయలు ఖర్చవతుందట. ఆరు బెడ్ రూములు, డ్రాయిగ్ రూమ్, స్టోర్ రూమ్ ఉన్న ఇంట్లో ఉంటానని వెల్లడించారు.