ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రముఖ మ్యాగజైన్ 'టైమ్-2014 పర్సన్ ఆఫ్ ద ఇయర్' రేసులో ఉన్నారు. ఇదే రేసులో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, పాకిస్థాన్ బాలిక మలాలా, ఎబోలా వైద్యులు-నర్సులు తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.
ప్రతి ఏడాది ప్రపంచ నేతలు, వ్యాపార దిగ్గజాలు, ఇతరత్రా ప్రముఖులతో 50 మందిని ఎంపిక చేసి ఒకరిని పర్సన్ ఆఫ్ ద ఇయర్ గా టైమ్ ప్రకటిస్తుంది.